• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Radhikaa Alakinchu

Radhikaa Alakinchu By Madhav Kaushik

₹ 60

మొదటి అధ్యాయం

రాధికా!

ఎన్నో ఏళ్ల తర్వాత

జీవితంలోని ఈ అనంత ప్రవాహాన్ని

చూసి, భరించి

దాని వేగాన్ని అర్థం చేసుకుని దాని మనసును గ్రహించి

దాని ముగింపును తెలుసుకున్న తర్వాత

కూడా

ఇంతకు ముందులా

నేనెందుకు భావుకుడినయ్యానో

నాకు తెలియదు.

విహ్వలత నాలుకను కదపనీయడం లేదు.

ఆత్మానుభూతి వెలుగు

నన్ను ముంచెత్తుతోంది

ఈ రోజు మళ్లీ

ఎంతో అనాలనుకుంటున్నాను

చెప్పాలనుకుంటున్నాను అంతా..

అర్థం చేయించాలనుకుంటున్నాను

ఎంతో కొంత

కాని

రాధా

ఇది స్పష్టీకరణ కాదు

అసలు నీకు ఏమి స్పష్టం చేయగలను

నీకు ప్రపంచంలో...............

  • Title :Radhikaa Alakinchu
  • Author :Madhav Kaushik
  • Publisher :Emasco Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN4997
  • Binding :Papar back
  • Published Date :Dec, 2023
  • Number Of Pages :80
  • Language :Telugu
  • Availability :instock