₹ 459
రేడియో నాటకం రాజ్యమేలుతున్న రోజుల్లో నేను శ్రవ్య మాధ్యమానికి రచనలు చేశాను. అంతేకాదు 20 సవత్సరాలు ఆ మాధ్యమంలో పనిచేసాను. రాత్రి నాటిక ప్రసారమయితే మర్నాటి ఉదయం కాలరెత్తుకుని విజయవాడ సూర్యారావు పేట రోడ్డుమీద నడిచే ప్రాచుర్యం ఆనాటి రేడియోనాటకానిది. అప్పట్లో సినిమా అందని మానిపండు. రేడియో ప్రత్యేకంగా ప్రజాస్వామ్య కళ.
ఎందుకనో ఇన్ని సంవత్సరాలు ఈ నాటకాల్ని పుస్తకరూపంలో తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యలేదు. కారణం - మిగతా మాధ్యమాలు మింగేసిన రేడియో చాల మందికి రుచించదేమోనని. మరి ఇప్పుడెందుకు?
-గొల్లపూడి మారుతీరావు.
- Title :Radio Natikalu- 1, 2
- Author :Dr Gollapudi Maruthirao
- Publisher :Sri Ragavendra
- ISBN :MANIMN0709
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :272
- Language :Telugu
- Availability :instock