₹ 120
రాజకీయ అర్ధశాస్త్రనికి సంబంధించిన కొన్ని అంశాలను సంక్షిప్తంగాను, సులభ శైలిలో రాయటం ఈ వ్యాసాల ప్రత్యేకత. శ్రమ, విలువ , ధర , వేతనాలు, లాభం, నిరుద్యోగం వంటి అంశాలతో ప్రారంభించి డబ్బు పాత్ర, స్టాక్ మార్కెట్, ఉత్పత్తి సంబంధాలు, వర్గ పోరాటాలు వివరించారు. చివరగా పెట్టుబడిదారీ వ్యవస్థ పతనానికి మార్గం సూచిస్తూ ముగించారు. మర్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథం సాధారణ కార్యకర్తలందరూ చూడలేకపోవచ్చు. ఆ గ్రంధాన్ని పరిచయం చేస్తూ వచ్చిన రచనలు కూడా చదివే అవకాశం చాలా మందికి ఉండకపోవచ్చు. కానీ సాధారణ కార్యకర్తలందరికీ ఈ రచన కనీస అవగాహన కల్గిస్తుంది.
- Title :Rajakeeya Ardhasastram
- Author :K Ananda Chary
- Publisher :Navatelangana Publishing House
- ISBN :MANIMN2076
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :120
- Language :Telugu
- Availability :instock