₹ 140
'కందుకూరి వీరేశలింగం' అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు. సుమారు 170 సంవత్సరాల కిందటి తెలుగు సామజిక చరిత్ర పర్యాయపదం. అనేక వెనుకబాటుతనాలకు, అంధవిశ్వాసాలకూ, అణచివేతలకూ, వివక్షలకూ, కష్టాలకు, కడగండ్లకు ఆ పేరొక సజీవ సాక్ష్యం. పంతులు గారు చేసిన శతాధిక రచనలు వారికీ ప్రతిరూపాలు. ముఖ్యంగా ' రాజశేఖరచరిత్ర ' వంటి నవలలు కందుకూరి వీరేశలింగం అనే నామావచనానికి సర్వనామాలు.
నవల ప్రక్రియను మనం కల్పనా సాహిత్యంలో భాగంగా పరిగణిస్తున్నం. ఇక్కడ కల్పన అంటే అబద్దం అని కాదు. యధార్థ సంఘటనలకు వాస్తవిక వ్యక్తీకరణలు. రచయితల ఆకాంక్షలకు ఆవిష్కరణలు. ఏ రచయితైనా కల్పనా సాహిత్యంలో తనకు తెలిసిన జీవితాన్ని చిత్రిస్తాడు. ప్రతి రాచేయతకు ఒక కలం ఉంటుంది. అతడి చుట్టూ సమాజం ఉంటుంది.
-కందుకూరి వీరేశలింగం.
- Title :Rajashekara Charitramu
- Author :Kandukuri Viresalingam
- Publisher :Prajashakti Publications
- ISBN :MANIMN0550
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :183
- Language :Telugu
- Availability :instock