• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ramudu Ikshvaku Kula Tilakudu

Ramudu Ikshvaku Kula Tilakudu By Amish

₹ 399

పాత్రల, జాతుల జాబితా (అకారాది క్రమంలో)

అరిష్టనేమి: మలయపుత్రుల సైన్యాధిపతి, విశ్వామిత్రుడి కుడిభుజం

అశ్వపతి: వాయవ్యరాజ్యం కేకయకు రాజు. దశరథుడి మిత్రుడు; కైకేయి తండ్రి.

భరతుడు: రాముడి సవతితమ్ముడు, దశరథుడు, కైకేయిల పుత్రుడు.

దశరథుడు: కోసల రాజు; సప్తసింధు చక్రవర్తి. కౌసల్య, కైకేయి, సుమిత్రల భర్త, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల తండ్రి.

జనకుడు: మిథిల రాజు; సీత, ఊర్మిళల తండ్రి.

జటాయు: మలయపుత్ర తెగ నాయకుడు; నాగుడు; సీతారాములు స్నేహితుడు.

కైకేయి: కేకయ రాజు అశ్వపతి కుమార్తె; దశరథుడి అతి ప్రియమైన భార్య; భరతుడి తల్లి.

కౌసల్య: దక్షిణకోసల రాజు భానుమనుడు, మహేశ్వరిల పుత్రిక; దశరథుడి మొదటి భార్య; రాముడి తల్లి.

కుబేరుడు: వర్తకుడు, రావణుడికి ముందు లంక రాజు.

కుంభకర్ణుడు: రాముడి సోదరుడు; అతను కూడ నాగుడు (అంటే శారీరక లోపాలతో జన్మించినవాడు)

కుశధ్వజుడు: సంకాస్య దేశ రాజు; జనకుడి తమ్ముడు.

లక్ష్మణుడు: దశరథుడి కవల పిల్లల్లో ఒకడు; సుమిత్ర కొడుకు, రాముడికి

విధేయుడు. ఊర్మిళ భర్త............

  • Title :Ramudu Ikshvaku Kula Tilakudu
  • Author :Amish
  • Publisher :EKA
  • ISBN :MANIMN3983
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :311
  • Language :Telugu
  • Availability :instock