₹ 60
"ఇంటీరియర్ చాలా బావుంది కదూ....'
శమంత దీక్షగా గోడపైన పువ్వుల వంకే చూడడం గమనించి అన్నాడు రసజ్ఞ.
"రాతిపూలు" అన్నది శమంత.
గది గోడల పైన మ్యూరల్సున్నాయి. తెల్ల పాలరాయితో చేసిన పువ్వుల కుండీలు... అందమైన తీగలు.... సున్నితమైన పువ్వులు. లేత నీలిరంగు బెడ్ లైట్ కాంతిలో గోడ పైన పువ్వులు మిలమిల మెరుస్తున్నాయి.
"ఏమిటా ఆలోచన... ఎక్కడున్నావు...! నిన్ను చూసి ఆరు నెలలు. ఆ...రు.. నెలలు..." అన్నాడు రసజ్ఞ, శమంతను తనవైపు తిప్పుకుంటూ.
- సి. సుజాత
- Title :Rathi Poolu
- Author :C Sujatha
- Publisher :Siva Sai Sarath Publications
- ISBN :MANIMN0652
- Binding :Paperback
- Published Date :2010
- Number Of Pages :143
- Language :Telugu
- Availability :instock