₹ 200
"లైటు వేయద్దు. నీ ఇంటిమీద పోలీసు కన్ను ఉంది. ఈ వీధి చివర రాత్రంతా కూడా తెరచి ఉండే ఎస్టీడీ బూత్ లో పనిచేసే పోలీసులకు ఇన్ఫోర్మర్. ఏ క్షణాన ఈ ఇంటిమీద ఎలాంటి అనుమానం వచ్చిన ఒక్క ఫోన్ కాల్ తో పోలీసుల్ని ఇక్కడకు రప్పించేస్తాడు. ఇదివరకు కూడా ఇలాగే నాలుగైదుసార్లు జరిగింది. పోలీసులు మఫ్టీలోనే వచ్చి నీ ఇంటికి నాలుగు వైపులా తెల్లారే వరకు పొంచి చూశారు. అనుమానమే తప్ప వారికి రైడ్ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. తిరిగి వెళ్ళిపోయారు".
- సురేష్ పిళ్లే
- Title :Rathi Tayaree
- Author :K A Muni Suresh Pillai
- Publisher :Adarsini Media
- ISBN :MANIMN1225
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :176
- Language :Telugu
- Availability :instock