₹ 55
"లిఫ్ట్ ప్లీజ్"
రవిచంద్ర బుల్లెట్ ముందుకు పోలేక, సడన్ బ్రేకు తో టక్కున ఆగింది. ఓ మృదు హస్తం చేతి రుమాలును గాలిలో ఊపుతుంది.
"ప్లీజ్! లిఫ్టు ఇవ్వగలరా?" చుట్టూ భయముతో చూస్తూ.
"ఆరు గంటలకు స్నేహితుల మధ్య ఉంటానని మాట ఇచ్చాను. అప్పుడే అయుదు యాభై అయింది." అన్నాడు వాచి చూచుకొని రవిచంద్ర.
" ఓ... మైగాడ్ ! రౌడీలు వెంటబడ్డారు. ఏ క్షణంలోనయినా రావచ్చు" భీతిహార్క్షిణి ఆర్ధింపు.
"వాళ్ళలో సభ్యత్వం ఇప్పించాలని వెంటబడ్డారేమో! భయమెందుకు? ఫకాల్న నావ్వాడు.
ఆమె తాను వేసుకున్న జీన్స్, పువ్వుల చొక్కవంక చూచుకుంది.
"తరువాత ఏమయినా ఆనంది. వాలు రాకముందే ఇక్కడినుండి వెళ్ళిపోవాలి మనము." తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-మాదిరెడ్డి సులోచన.
- Title :RaviChandra
- Author :Madireddy Sulochana
- Publisher :Quality Publications
- ISBN :NAVOPH0702
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :115
- Language :Telugu
- Availability :instock