₹ 200
సమకాలీన రాయలసీమ సమాజం నడుస్తున్న తీరుపై బండి నారాయణ స్వామి చేసిన రాజకీయ వ్యాఖ్యానాలివి. భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే దార్శనికుడిగా స్వామి యూ వ్యాసాల్లో దర్శనమిస్తాడు. మొత్తం వ్యాసాల్ని రాయలసీమ సమాజం, సాహిత్యం అని రెండు భాగాలుగా విడగొట్టుకోవడం వల్ల స్వీయ అస్తిత్వం కోసం పెనగులాడే సీమ సమాజం గురించి ఆలోచించే పదవ తరగతి పిలగాడి దగ్గర్నుంచి రాజకీయ సామజిక సాహిత్య రంగాల్లో పని చేసే లక్షలాది మంది బుద్దిజీవుల మెదళ్లలో కొత్త ఆలోచనలు రేకేత్తిస్తుంది గ్రంథం.
- బండి నారాయణస్వామి.
- Title :Rayalaseema Saamajam- Saahityam
- Author :Bandi Narayanaswami
- Publisher :Perspectives
- ISBN :MANIMN0689
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :265
- Language :Telugu
- Availability :instock