• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rayalaseema Yasa- Basha

Rayalaseema Yasa- Basha By Dr Chinthakunta Sivareddy

₹ 300

                      పాఠశాల స్థాయిలో ఆంగ్లమాధ్యమంలో పిల్లలు చదువుకోవడం వల్ల తెలుగును చదవడం , రాయడం పూర్తిగా మరచిపోతున్నారు. ఈ దశలో తెలుగు బాష ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా భాషకు సంబంధించిన అంశాల పై పరిశోధనలు జరగవలసి ఉంది. భాషకు సంబంధించిన భిన్న కోణాల్లో గ్రంధాలు వెలుగుచూడాల్సి ఉంది. ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తూ "రాయలసీమ యాస - భాష " అనే మాండలిక పదకోశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను.  

  • Title :Rayalaseema Yasa- Basha
  • Author :Dr Chinthakunta Sivareddy
  • Publisher :Bommidala Sri Krishna Murthy Foundation
  • ISBN :MANIMN2205
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :432
  • Language :Telugu
  • Availability :instock