Logili Books

General

Rabandu Valina Nela

By N Venugopal

₹180
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Rabandu Valina Nela
Author
Publisher
Sweecha Sahithi
ISBN
MANIMN2372
Binding
Paerback
Published Date
2011
Number Of Pages
408
Language
Telugu
Availability
In Stock
About this book

            గత పది రోజులుగా పత్రికలన్నిటిలోను భారత ఆర్ధిక వ్యవస్థకు సంబందించిన వార్తలు హోరెత్తిపోతున్నాయి . ప్రజా జీవనం మీద అతి ముఖ్యమైన ప్రభావం వెయ్యగల ఆర్ధిక వార్తలకు ఈ మధ్యకాలంలో ఇంత ప్రాధాన్యత ఎప్పుడు రాలేదు . ఆర్ధిక వార్తలు అలవాటు లేకపోవడం వల్ల , ఆర్ధిక శాస్త్ర పదజాలంతో తగినంత పరిచయం లేకపోవడం వల్ల ఈ ఆకస్మిక ఆర్ధిక వార్తల సంచలనం చాల మందిని అయోమయంలో పడేస్తున్నది . ఇంగ్లీష్ పత్రికల్లో వార్తలూ, వ్యాఖ్యలూ కూడా విరివిరిగా వచ్చి పాఠకులకు ఎంతో కొంత సొంత  అభిప్రాయాలు ఏర్పరచుకునే అవకాశం ఇస్తున్నాయి గాని తెలుగు పత్రికల్లో మాత్రం  అధికారిక సమాచారమూ , అనుకూల వ్యాఖ్యలూ తప్ప ఇతరాలు చాల తక్కువుగా వస్తున్నాయి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?