₹ 50
ఈ గడ్డ మీద నిత్యము, నిరంతరమూ ఆలోచనలు-ఆచరణ-పోరాటం నడుస్తూనే ఉన్నాయి. ఆత్మబలిదానాలూ కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి సిల్ సిలా పోరాటాలల్లో వరంగల్ జిల్లాలోని పరకాల మైదాన ప్రాంతంలో 2000 సంవత్సరంలో పనిచేసిన దళ జీవితానికి సంబంధించినవి ఈ రెండు కథలు. ఒక రకంగా ఇవి రెండు కూడా భారతి అనుభవించి, ఆ వొత్తిడిని, వీరోచిత పోరాట జీవితాన్ని, నిర్బంధాన్ని అనుభవించి అనుభవిస్తూ పలవరిస్తున్న క్రమంలో రూపొందిన కథలివి. ఇవి కల్పిత గాథలు ఎంత మాత్రం కాదు.
- Title :Rendu Porata Gadhalu
- Author :Bharathi Kathalu
- Publisher :Viplava Rachayithala Sangham
- ISBN :MANIMN2491
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :88
- Language :Telugu
- Availability :instock