₹ 600
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటారుగాని, దేశ చరిత్రలే మనకు గర్వకారణాలు. తెలుగు భాషాసంస్కృతుల ప్రాచీనతకు ముఖ్యకేంద్రమైన కృష్ణముఖద్వారాన వర్థిల్లిన ప్రాచీన నాగరికతవైభావాన్ని తెలియజెప్పే ఏ కొద్దీ ప్రయత్నికైనా కైమ్డ్పులు అర్పించవల్సినదే. మన చరిత్ర మనకు గర్వకారణం.
కృష్ణజిల్లా దివితాలుకా, గుటూరుజిల్లా రేపల్లెతాలూకాలు అక్కచెల్లెళ్ళలాంటివి. అవనిగడ్డ, రేపల్లె కృష్ణమ్మా ఇరుగట్లను ఒరుసుకుంటూ విస్తరిల్లిన ప్రాచీన నగరాలూ ఆరెండూ. ఓ నది కూలంకుషంగా ప్రవహిస్తోందంటే దాని రెండూ గట్లకూ తగిలేంత నిండుగా జలప్రవాహమున్నదిని అర్ధం.తెలుగు భాషాసంస్కృతులను ఈ ఇరుగుట్లు వికసింపచేయటానికి ముఖ్య ప్రేరణ మా కృష్ణమ్మే. బౌద్ధయుగకాలం నటి తెలివాహ ఆంధ్రనగరికున్న మహిషమండలం, మైసోలియాలాంటి పేర్లన్నీ కృష్ణమ్మకు, అవనిగడ్డకు, రేపల్లెకు వర్తించేవే.
-మన్నే శ్రీనివాసరావు.
- Title :Repalle Charitra
- Author :Manne Srinivasrao
- Publisher :Manne Venkateswarulu Publications
- ISBN :MANIMN0742
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :486
- Language :Telugu
- Availability :instock