₹ 40
కథకుడు, నాటక రచయిత, వ్యాకరణ గ్రంధకర్త, సాహిత్య విమర్శకుడు, చరిత్రకారుడు శ్రీ డి.పి.ఏ.సుబ్రహ్మణ్య శర్మ, 1939 లో తూర్పు గోదావరి జిల్లా తునిలో జన్మించారు. 1964 లో ఆంధ్రయూనివర్సిటీ నుండి ఆంగ్లంలో ఎం.ఏ డిగ్రీ పొంది - వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 33 సంవత్సరాలు ఆంగ్లోపన్యాసకుడిగా పని చేశారు. వెలది విద్యార్థుల హృదయాల్లో ఒక మాంచి వ్యాక్తిగా, ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుడిగా పదిలమైన స్థానాన్ని సంపాదించుకొన్నారు.
వీరు రచించిన కథలు, వ్యాసాలు, ప్రముఖ వారపత్రికల్లో ప్రచురింపబడ్డాయి. వీరి నాటికల్ని, ప్రసంగాల్ని, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం, పలుమార్లు ప్రసారం చేసింది.
ఉద్యోగ విరామనంతారం వీరు విజయవాడలో స్థిరపడి సాహిత్య వ్యాసాంగంలో కృషి చేస్తున్నారు.
- Title :Robin Hood
- Author :D A Subrahmanya Sarma
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN1177
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :64
- Language :Telugu
- Availability :instock