• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rudra Rudhiram

Rudra Rudhiram By Krishnam K Nuvushetty

₹ 225

రుద్రా! రుద్రా!... ఎక్కడికి వెళ్ళావు?"

చుట్టూ కటిక చీకటి.

ఎదురుగా భయపెడుతున్న రాకాసిలా పెద్ద మర్రి.

"రుద్రా! నిన్నే పిలిచేది.

ఎక్కడ ఉన్నావ్?"

ఆ చీకటిలో తన చేతిలో ఉన్న లాంతరును కొద్దిగా పైకెత్తి చూస్తే కొద్ది దూరంలో ఉన్న నాంజేడు పొదల దగ్గర ఎవరిదో ఆకారం కనిపించింది పొన్నంగికి.

కింద ఉన్న ఎండుటాకులని తొక్కుకుంటూ అటువైపుగా నడుచుకుంటూ ముందుకి వెళ్లింది తను.

ఆ పొదల దగ్గర మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని కూర్చుని ఉన్నాడు తను వెదుకుతున్న రుద్ర తను.

దగ్గరకి వెళ్ళి అడిగింది "రుద్రా!... ఏమైంది? ఇక్కడెందుకు కూర్చున్నావు?" నిదానంగా తన తల పైకి ఎత్తి రెండు చేతులు తీసి లాంతరు ముందు చాపాడు.

ఆ చేతులు చూసి ఒక్కసారి ఉలిక్కిపడింది పొన్నంగి.

తన రెండు చేతులూ రక్తంతో తడిచి కనిపిస్తున్నాయి ఎర్రగా.......................

  • Title :Rudra Rudhiram
  • Author :Krishnam K Nuvushetty
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN5855
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :191
  • Language :Telugu
  • Availability :instock