• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sahitya Vimarsa Saiddanthika Vyasalu

Sahitya Vimarsa Saiddanthika Vyasalu By Rachapalem Chandrasekharareddy

₹ 200

                సాహిత్య విమర్శ ఒకవైజ్ఞానికి ప్రక్రియ . దీనికి శాస్త్రజ్ఞానం అవసరం . సాహిత్య శాస్త్రం వేరు . సాహిత్య విమర్శ శాస్త్రం వేరు. అయితే మొన్నమొన్నటి దాకా మనం అలంకారశాస్త్రాన్నే విమర్శ శాస్త్రంగా భావిస్తూ వచ్చాం . సాహిత్య శాస్త్రం సాహిత్యం ఎలా ఉండాలో చెబుతుంది . సాహిత్య విమర్శ శాస్త్రం సాహిత్య విమర్శ ఎలా ఉండాలో చెబుతుంది . అయితే మనకు విమర్శ శాస్త్రం అన్నది ప్రత్యేకంగా రూపొందక పోవడంవల్ల సాహిత్య శాస్త్రాన్నే విమర్శకు కూడా ఉపయోగించుకుంటూ వచ్చాం.

                సాహిత్య విమర్శ గురుంచి ఈ వ్యాసాలు రాసిన విద్వాంసులందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళుకారు . సమాజంలో ఉండే భావవైవిధ్యం ,భావవైరుధ్యం వీళ్ళలోనూ కనిపిస్తుంది . సంప్రదాయ ,ఆధునిక భావజాలాల సంఘర్షణ వీళ్ళలో కనిపిస్తుంది . మన విమర్శ శాస్త్రవేత్తలు ఎన్నిరకాలుగా ఉన్నారో ఈ వ్యాసాలు రుజువు చేస్తాయి .

  • Title :Sahitya Vimarsa Saiddanthika Vyasalu
  • Author :Rachapalem Chandrasekharareddy
  • Publisher :Prajashakthi Book House
  • ISBN :MANIMN2286
  • Binding :Paerback
  • Published Date :2018
  • Number Of Pages :240
  • Language :Telugu
  • Availability :instock