Logili Books

Literature

Samantaralu

By Tallavajhula Pantanjali Sastri

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Samantaralu
Publisher
Chaaya Resource Centre
ISBN
MANIMN2433
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
120
Language
Telugu
Availability
In Stock
About this book

                          అనుభవం అనే పదానికి అనూహ్యమైన అర్ధ విస్తృతి ఏర్పడింది. యాంత్రికమైన భౌతికార్ధం స్థిరపడింది. జీవితానుభవం తడిసిన చపాతీ  పిండి  వంటిది కాదు. ఒక స్థితి దాటింతర్వాత అనుభవం వైయక్తికం కాదనుకుంటున్నాను . పొందడం, పోగొట్టుకోవడం, స్మృతి, ఒకరకమైన మృత్యు స్పృహ- అనుభవాలు. అవి చొక్కా పెంట్లతో ఈ కథల్లో కనిపిస్తాయి. అర్ధం, కావడం, కాకపోవడం ఉండదు అనుభవానికి, అనుభవమే ఉంటుంది. బుద్ది ప్రమేయం వాళ్ళ ఆలోచన అవుతుంది. జీవితం అర్ధం కావడం అంటూ ఏవి ఉండదు. నీకు నువ్వు అర్ధం కావడం మాత్రమే ఉంటుంది. ఒక విషయం మనకు ఎప్పటికి అర్ధం కాదు. జీవితంలో బుద్ది ప్రమేయం . దీనికి సమాధానం చెప్పగూడదు. చెప్పుకోవాలి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?