₹ 150
మధ్య తరగతి చైతన్యం దగ్గర నుండి ప్రారంభించి పీడిత శ్రామిక వర్గాలతో స్నేహం చేస్తూ, మమేకమవుతూ నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమ చైతన్యంతో, జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను, విధానాలను విలువకడుతూ, సామ్రాజ్యవాదానికి విరుగుడుగా ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలను సంభవిస్తూ సాగించిన కవితా ప్రస్థానం వివిది....
భావుకత, విప్లవోద్యమ దృక్పధం వివి కవిత్వ శక్తులు. తెలుగు వాళ్ళు మాత్రమే కాదు. యావత్ భారతదేశం గౌరవించ దగిన విప్లవ వ్యక్తిత్వం వివి. వివి అంటే విప్లవోద్యమం.
- కాత్యాయనీ విద్మహే
- Title :Samudra Swaram
- Author :Katyayani Vidmahe
- Publisher :Palamooru Adhyayana Vedika
- ISBN :MANIMN0850
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :192
- Language :Telugu
- Availability :instock