శామ్యూల్ బెకెట్ అలోచనలు
మనందరం పిచ్చివాళ్లుగా పుట్టాం కొంతమంది చివరిదాకా పిచ్చి వాళ్లు గానే
ఉండిపోతారు
***
మొదట నాట్యం చేయి
తరువాత ఆలోచించు
అది ప్రకృతి నియమం
***
ఇదంతా పాత సంగతి అంతకుమించి మరేం కాదు ఎప్పుడు ప్రయత్నించకుంటే ఎప్పుడు వైఫల్యం ఉండదు పరవాలేదు ప్రయత్నించు మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ వైఫల్యం చెందు ఈసారి మరింత మెరుగైన వైఫల్యాన్ని అందుకో
***
నువ్వు భూమి పైన ఉన్నావు దానికి ఎట్లాంటి చికిత్స అందుబాటులో లేదు.
***
ప్రపంచానికి సంబంధించిన కన్నీళ్లు కావలసినన్ని నిరంతరం ప్రవహిస్తున్నాయి ఒకరు ఏడవడం ఆరంభించినప్పుడు ఎక్కడో ఇంకొకరు ఏడవడం ఆపుతున్నారు నవ్వడానికి సంబంధించి కూడా ఇదే వర్తిస్తుంది