Logili Books

Devotional and Religion

Sanatana Dharma Samhita

By Brahmasri Kandukuri Venkata Govindeswara Sharma

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sanatana Dharma Samhita
Publisher
Brahmasri Tiyyabindi Sarabhacharyulu
ISBN
MANIMN6801
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
180
Language
Telugu
Availability
In Stock
About this book

సనాతన ఋషి

ఇతడు మయబ్రహ్మముఖోద్భవుడు. ఇతడి నుండి ఉద్భవించిన ఉపసనాతన ఋషిని తనలోనే లీనం చేసుకున్నవాడు. ఆది శిల్పర్షులలో రెండవవాడు. ఇష్టకోపధాన మంత్రాలలో దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించబడు అపానభృత్ ఇటుకలలో ప్రతిష్ఠించబడతాడు.

ఈ సందర్భంగా చెప్పే మంత్రములు ఇవి

i) దక్షిణా దిశాం గ్రీష్మ ఋతూనామింద్రో దేవతా క్షత్రం
ద్రవిణం పంచదశస్తోమః స ఉ సప్తదశ వర్తనీర్దిత్యవాద్వయ
స్ట్రేతాయానాం దక్షిణాద్వాతో వాతః సనాతన ఋషిః ॥

(కృష్ణయజుర్వేద సంహిత 4:3:3:2)

ఈ ఋషి దక్షిణ దిశాధిపతి. రుతువులలో గ్రీష్మం. దేవతలలో ఇంద్రుడు. ధనంలో క్షేత్రరూపి. స్తోమాలలో పంచదశస్తోమము. యుగములలో త్రేతాయుగం. వాయువులలో దక్షిణ వాయువు. ఇతని శరీర కాంతి నీలం. ఇతడు దారు శిల్ప ఆద్యప్రవర్తకుడు. పంచాంగంలో వారం ఇతడిచే నిర్మించబడింది. చతుష్కోణకుండ అధిపతి. వెదురుదండం ధరించి ఉంటాడు. వెదురుదారం యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు. ఇతడు కృష్ణయజుర్వేద అధిపతి. పంచభూతములలో జలానికి అధిపతి. ఇతడు ఆదిశక్తితో కలిసి ఉంటాడు. సనాతనఋషి కూడా బ్రహ్మ విద్యాసంప్రదాయ ఆద్యప్రవర్తకుడై ప్రఖ్యాతి పొందాడు. సానగ సనాతన ఋషులు బ్రహ్మవిద్యా సంప్రదాయ ప్రవర్తకులలో అగ్రగణ్యు బృహదారణ్యకోపనిషత్తు చతుర్థాధ్యాయ ప్రస్తావించబడ్డారు. ఆ పరంపర ఇలా ఉంది.

సనారు: సనాతనాత్ సనాతనః సనగాత్ సనగః పరమేష్ఠినః

పరమేష్ఠీ బ్రహ్మణో బ్రహ్మ స్వయంభూ బ్రహ్మణే నమః

బ్రహ్మవిద్య ప్రవర్తకులలో ప్రథమ ఆచార్యుడు స్వయంభూ బ్రహ్మయే(విశ్వకర్మ) అతని నుండి పరమేష్ఠి. పరమేష్ఠి నుండి సనగ,...............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?