Logili Books

Devotional and Religion

Sri Sarasvathi Mantra Nidhi & Aradhana

By Sri Adipudi Venkatasiva Sairam

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Sarasvathi Mantra Nidhi & Aradhana
Publisher
Mohan Publications
ISBN
MANIMN1186
Binding
Paperback
Published Date
2018
Number Of Pages
192
Language
Telugu
Availability
In Stock
About this book

                      ఒక్కొక్క ఆరాధన గ్రంధము విడుదల సందర్భములో ఎంతో మంది పాఠకుల నుండి మంచి ప్రోత్సాహము లభిస్తున్నది. ఈ క్రమములో సరస్వతీదేవి మీద ఒక రచన చేయమని  పాఠకులు  ప్రోత్సహించి సహకారము అందించినారు. సుమారు 2  సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ గ్రంధము పూర్తి చేయుటకు చాలా సమయము  వెచ్చించి యున్నాము. సరస్వతీదేవి మీద ఏకైక గ్రంధము. ఇది ఒక అపూర్వ గ్రంధము. ఈ గ్రంధములో అనేక విషయములు, స్తోత్రములు, మంత్రములు, అష్టోత్తరములు  , సహస్రనామములు, విశేషములు, స్తోత్రములు, మంత్రములు, యంత్రములు, హయగ్రీవ , దక్షిణామూర్తి అష్టోత్తరములు, విశేషములు కలవు. కావున పాఠకులకు ఈ గ్రంధమునకు పరిపూర్ణముగా విజయము చేకూరుస్తారని ఆశిస్తున్నాము.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?