Logili Books

Devotional and Religion

Sandhyavandanamu

By M Venkata Maruthi Ravi Prasad

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sandhyavandanamu
Publisher
M.Venkata Maruthi Ravi Prasad
ISBN
MANIMN2590
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
64
Language
Telugu
Availability
In Stock
About this book

                                                  మా తాతగారైన కీ|| శే|| శ్రీ ముసునూరి వేంకట శాస్త్రి గారు (బ్రాహ్మణుల గోత్రములు శాఖలు పుస్తకమును రచించి 1973 సం||రంలో ప్రచురణ చేసినారు. వారి తదనంతరం మా నాన్నగారు కీ||శే|| శ్రీ ముసునూరి సుబ్బారావు గారు (సుశ్రీ) (ఎం.ఎస్. రాయ్ శాస్త్రి) ఈ పుస్తకమునందు కొన్ని మార్పులు చేసినారు. మా తాత గారి కాలము నుండి మా కుటుంబ సన్నిహితులైన శ్రీ పుట్రేవు సూర్య వేంకట్రావ్ గారు మా నాన్నగారికి సహాయాన్ని అందించినారు. మా పెదనాన్నగారైన కీ|| శే|| ముసునూరి నారాయణరావు గారి సతీమణి శ్రీమతి మాణిక్యాంబ గారు విలువైన ఈ పుస్తకములు అంతరించిపోకూడదని వీటిని పునఃముద్రణ చేయాలని అభిలషించి ప్రోత్సాహపరచినారు. సాంప్రదాయ ఆచారములందు ఆసక్తి గలవారి కోరిక మేరకు ఈ తరానికి ఉపయోగపడేలాగ చక్కని వివరణతో సంధ్యావందనము, గోత్రములు శాఖలు, ప్రవరలు గల ఈ పుస్తక ముద్రణ యందు నన్ను ప్రోత్సాహపరచినారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?