₹ 265
ఏ రాశిలో! ఏ లగ్నంలో? ఏ భావంతో, శని ఎటువంటి ప్రభావం కలిగిస్తాడు. శనికి చేయవలసిన పరిహారములు ఏమిటి?
"శనివత్ రాహు " అని శ్రుతి, శనికి పరిహారాలు చేసే సమయంలో రాహు ఆరాధన కూడా చేయటం వలన శనిబాధలు త్వరగా తగ్గుతాయి అన్న విషయం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కొంతమంది ఆచరణా విధానంలో లోపం వలన కానీ సరైన పరిహారములు ఆచరించకపోవటం వలన కానీ సత్ఫలితాలను పొందలేక కష్టనష్టాలను భరిస్తున్నారు. ఈ పుస్తకంలో మీకు మూడు ముఖాలు కన్పిస్తాయి. మొదటి జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడి గురించి చెప్పిన రహస్యాలు.
రెండవది శనీశ్వరుడికి చేయవలసిన పరిహార ప్రక్రియలు. మూడివాది తాంత్రిక పరిహారాలు. ఈ మూడింటిని పూర్తిగా చదివితే శనీశ్వరుడి అనుగ్రహం సులభంగా ఏ విధంగా సంపాదించవచ్చునో తెలుస్తుంది. ఈ పుస్తకం శనీశ్వరుని గురించి సామాన్యులకు ఉండే భయాలను, అపోహలను పోగొట్టాలనే ఉద్దేశ్యంతో సంకలనం చేయటం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ చదవతగ్గ పుస్తకం.
- డా. కె. అచ్చిరెడ్డి
- Title :Sani Aishwaryamu
- Author :Dr K Acchi Reddy
- Publisher :Sai Trishakti Nilayam
- ISBN :GOLLAPU403
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :192
- Language :Telugu
- Availability :outofstock