Logili Books

Sports

Sania Mirza

By Imran Mirza Shivani Gupta

₹295
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sania Mirza
Publisher
Harper Collins Publishers
ISBN
MANIMN1427
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
294
Language
Telugu
Availability
In Stock
About this book

      సానియా బలమైన ఫోర్ హ్యాండ్. చక్కటి సర్విస్ ప్రతి దశలోనూ మాకు సరిగ్గా సరి పోయాయి. అయితే ఇదొక్కటే కాదు.. అసలు ఏ మాత్రం అవకాశం లేని చోట కూడా ఆమె చక్కటి రిటర్న్ లతో సమాధాన మిచ్చేది. ఇతర ప్లేయర్లు ఎంతో శ్రమించే చోట కూడా కేవలం తన మణికట్టు నైపుణ్యం తో విన్నర్లు కొట్టడం సానియాకే సాధ్యం. 

       సానియా ఎంచుకున్న మార్గంలో చాలా సార్లు వ్యతిరేకతలను కూడగట్టు కుంది. అయితే నిశిత ఏకాగ్రత, తన పై తనకు ఉన్న అపార  నమ్మకం ఆత్మాభిమానంతో భారత క్రీడల ముఖచిత్రం మార్చగలిగింది. ముఖ్యంగా మహిళా  క్రీడా కారిణులకు ఇది స్పూర్తినిస్తుందనేది నా నమ్మకం. 

                                                                                                          - మహేశ్ భూపతి 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?