₹ 75
తెలుగు వారి చరిత్ర, సంస్కృతుల గురించి గత శతాబ్ది కాలానికి మించి అనేక పరిశోధన గ్రంథాలు వెలువడ్డాయి. కొన్ని సుప్రసిద్దాలైన చరిత్రకారులు రచించినవి. మరికొన్ని అంతే ప్రసిద్దులూ సాహిత్యకారులైన పండితులు రచించినవి. విశ్వవిద్యాలయాలలో కూడా గణనీయమైన పరిశోధన జరిగింది. ఈ విద్వాంసుల రచనలు కొన్ని ప్రచురితమయ్యాయి. పండితులు, చరిత్ర ప్రేమికులు ఈ గ్రంథాలను ఆదరించారు. మరికొన్ని రచనలు అలాగే అప్రచురితంగా ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ 1976 లో స్థాపితమై నాలుగు దశబ్దాలు పూర్తి చేసికొని నిరంతరాయంగా తన కృషి సాగిస్తుంది. క్రమబద్ధంగా జరుగుతున్నా వార్షిక మహాసభలలో పండితులు, ప్రచురిస్తున్నది. దేశవ్యాప్తంగా విఖ్యాత చరిత్రకారులు ఈ సదస్సులకు అధ్యక్షులుగా వ్యవహరించారు.
- డా. నాగోలు కృష్ణారెడ్డి
- Title :Sasana Parichayam
- Author :Dr Nagolu Krishna Reddy
- Publisher :Emesco Publications
- ISBN :MANIMN1369
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :112
- Language :Telugu
- Availability :instock