Logili Books

Devotional and Religion

Satya Harichandriyam

By Sri Balijepalli Lakshmi Kanta Kavi

₹75
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Satya Harichandriyam
Publisher
pallavi Publications
ISBN
MANIMN3856
Binding
Papar back
Published Date
June, 2016 2nd print
Number Of Pages
112
Language
Telugu
Availability
In Stock
About this book

సత్య హరిశ్చంద్రీయము

ప్రథమాంకము

నాంది

మ.  వనవిల్తుండు చలంబునన్ బయిపయి అన్మాతంగ కన్యావిలో

       కనసమ్మోహన బాణ మేసినను, న క్షత్రేశు డామీ ద జి

       క్కని రేయెండలు: గుప్పుచున్నను దదేక ధ్యానవిన్యస్త చిం

       తనుడై మాఱని రాజశేఖరుతపో • నైశ్చల్య మేలున్ మమున్.
 

గీ.    భవన కారణ మీశ్వరు • మూర్తి యేది?

       ఆస్తిక నిరూఢికెయ్యది • యాది మూల?

       మఖిలధర్మంబులకునేది • యాటపట్టు?

        అట్టి సత్యంబె యందఱ • నాశ్రయించు.

(నాద్యంతమున)

సూత్రధారుడు - అహెూ! యేమి నాపుణ్యము. నిరంకుశ నాటకాలంకార సాహితీ రససరోనిమజ్జన సముజ్జితమనఃకలంకులగు నీ పరిషజ్ఞను లేకెలం కులంజూచినందామయై నాటకభవన మలంకరించిరి. ఇంకను మారిషుండు ప్రవేశింప కున్నాడేమి?

మారి -

(ప్రవేశించి) బావా! (నలుదిక్కులు బరికించి) అయ్యా ! నేడేదియో నాటక ప్రయత్నమువలె నున్నది. రంగమంతయు యధావిధిగా నలంకరింపబడి యున్నది. అదియునుగాక -.........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?