Logili Books

Health Care

Sexology

By Dr Bharathi

₹250
Out of Stock
Out of Stock
Book Details
Title
Sexology
Author
Publisher
Sanzyme Publications
ISBN
MANIMN1008
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
470
Language
Telugu
Availability
Out of Stock
About this book

                        అనునిత్యం గృహహింస విషకౌగిలిలో నలిగిపోతూ అదనంగా శ్రుంగారంలో హింసాత్మక , అమానవీయత కృరత్వలకు   బలైపోతున్న స్త్రీలకు.... స్త్రీల అన్ని సమస్యలకు మూలాలు సామజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక కోణాల్లో అన్వేషించాలని అందులోనే శృంగార హింసకు మూలాలున్నాయని - పితృస్వామ్య వ్యవస్థ దాన్ని పెంచి పోషించే బ్రాహ్మణ ఆధిపత్య భావజాలమే స్త్రీల పై అన్ని రకాల దోపిడీ - లైంగిక రాజకీయాలను నడుపుతున్నది. ఈ ఎరుకలోని లైంగిక హింసను కూడా గృహహింసలో   భాగంగా చూస్తూ భర్త చేసే లైంగిక హింస - మెరైట్ ల్  రేపే తో సహా శిక్షార్హమని కేసు పెట్టి - అదుపులో పెట్టచ్చని చెప్పడమే నా లక్ష్యం . స్త్రీల లైంగిక పునరుత్పత్తి హక్కుల పై అవగాహనా స్త్రీ - పురుషులిద్దరిలో కలిగించడం కూడా నా లక్ష్యం. స్త్రీల శృంగార సమస్యల కారణాల్ని కేవలం వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ రక్తం లో కాకుండా... ఆ సుఖవ్యాధులు కలిగించే భర్త ఆధిపత్య స్వభావంలో, భావజాలం లో వెతకాలని  చెప్పాలని కూడా అనుకున్నాను.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?