₹ 80
ఎక్కడైనా ఎప్పుడైనా ఆకలి చెలరేగి కేక పెట్టిందంటే అక్కడ సిరి సంపదలన్నీ బందీ అని అనుమానించు.
అంటూ ఉన్నం వెంకటేశ్వర్లు, ఉష గార్లు రచించిన ఈ కావ్యం అనేక రకాలుగా విశిష్టమైనది. ఇదొక వచన మహాకావ్యం. కుందుర్తి "తెలంగాణ" నుంచి అనేక వచన మహాకావ్యాలు వచ్చాయి. మినీ కవిత, చమత్కారిక, రెక్కలు, నానీలు, గాథ వంటి క్లుప్త రూపాల వచన కవిత్వ జడివాన కురుస్తున్నా వచన మహాకావ్యం "తెలంగాణ" నుంచి కొయ్యగురం, ఆసుపత్రి గీతం, నాదేశం నా ప్రజలు, విశ్వoభర పారిస్ కమ్యూన్, కులగీత,జలగీతం, శ్రమకావ్యం ఇంకా అనేక వచన మహాకావ్యాల మీదగా ఉన్నం వెంకటేశ్వర్లు, ఉష గార్లచే ఈ కావ్యం నడిచివచ్చింది.
-ఉన్నం వెంకటేశ్వర్లు.
-కె.ఉష.
- Title :Sindhuram Marks Pettubadi Kavitha Malika
- Author :Unnam Venkateswarlu
- Publisher :Prajashakti Book House
- ISBN :MANIMN0711
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :96
- Language :Telugu
- Availability :instock