₹ 150
ప్రతి శిశు మరణం ఒక పెను విషాదమే. ఈ అకాల మరణాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 5 .4 మిలియన్ల చూస్తున్నాం.
శిశు మరణాలలో దాదాపు 15 % న్యుమోనియా ,ఇతర శ్వాసకోస వ్యవస్థ వ్యాధులు, 12 % నెలలు నిండని, బరువు తక్కువగా జన్మించిన శిశువులు, 10 % అతిసార వ్యాధి, 9 % నవజాత శిశువులకు వచ్చే అంటు వ్యాధులు, జన్మించిన వెంటనే ఆక్సిజన్ అందకపోవడం, ప్రసవ సమయంలో గాయాలు, వివిధ జన్యుపరమైన సమాస్యలవల్ల సంభవిస్తున్నాయి.
ఇందులో సగంపైగా కేవలం ప్రజాలకు చైతన్యవంతం చేసి ప్రస్తుతం లభిస్తున్న వనరులను సరిగా వినియోగించడంతో నివారించవచ్చు. ఇంకాస్త అదనపు వనరులతో దాదాపు 90 % మరణాలను కూడా నివారించవచ్చని జపాన్, సింగపూర్, నార్వే దేశాల అనుభవం నిరూపిస్తున్నది.
- Title :Sishu Samrakshana
- Author :Dr Karra Ramesh Reddy
- Publisher :Emesco Books
- ISBN :MANIMN1283
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :238
- Language :Telugu
- Availability :instock