₹ 125
జడ్. పి.హైస్కూల్ ఫంక్షన్ హాలులో తెలుగు టీచరు గౌరీశంకర్ గార్కి ఫెర్ వెల్ పార్టీ జరుగుతోంది. స్టేజ్ అందంగా అలంకరించబడింది .
తమలో ఒకరైన గౌరీశంకర్ మాస్టర్ ఇక నుండి తమను తరచూ కలవరనే బాధ ఎందరి గుండెల్లో తారాడుతుందో తెలీదు కానీ ఆ హాలు మాత్రం పండుగ సంబరాన్ని మోస్తూవుంది.
స్టేజ్ మీద కూర్చున్న విశిష్ట అతిధులు ఉపన్యసిస్తున్నారు. మనసుపొరల నుండి మొలకెత్తని పొగడ్తలు పెదవిదాటి వస్తున్నాయి. ఆడిటోరియంలో వ్యక్తులు "స్పీచెస్ ఎప్పుడు పూర్తవుతాయా?" అని ఇంకా మైకు పట్టని సెలబ్రిటీస్ ని లెక్కపెట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో.... సౌందర్యం , ఆకర్షణ కుప్పగా పోసినట్టున్న ఓ అమ్మాయి ఆ హల్ లో ప్రవేశించింది. అందరికళ్ళు ఆమె వైపుగా మళ్ళాయి. వాళ్ళ చెవులు వినడం మానేశాయి.
"రండి రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాము." అంటూ ఆమెకి ఎదురుగా వెళ్ళారు బాలసుబ్రహ్మణ్యం మాస్టారు . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
- Title :Sivani
- Author :Dr Pellakuru Jayaprada Somireddy
- Publisher :Sahithi Prachuranalu
- ISBN :MANIMN1044
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :216
- Language :Telugu
- Availability :instock