• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sivapurana Rahasyalu

Sivapurana Rahasyalu By Bhamidipati Balatripurasundari

₹ 250

                               భారతీయ సంప్రదాయంలో దేవుడు ఒక్కడే. అయినా, దేవతలు ఎందరో ఉన్నారు. భక్తుల అభిరుచి మేరకు ఒకే దైవం భిన్న నామ రూపాలతో దర్శనమిస్తూ ఉంటాడు. ఇంతమంది దేవతలలో ఎవరి ప్రత్యేక వారిది. ఎవరి ప్రశస్తి వారిదే.

                              దైవాన్ని పరమేశ్వర రూపంలోనే ఎందుకు ఆరాధించాలి? అని ప్రశ్నించుకుంటే, ఇతర దేవతారూపాలలో కన్పించని ఒక ప్రత్యేకత శివునిలో కనిపిస్తుంది.

                                 శివుడు తన మూడవ కంటి మంటతో మన్మధుడిని భస్మీపటలం చేశాడు. యముడిని తన్ని తరిమి వేశాడు. మన్మధుడు అంటే శృంగారదేవత. దాoపత్యబంధానికి, తద్వారా సంతానానికి కారకుడు. అంటే పరోక్షంగా సృష్ట కారకుడు అన్నమాట. ఇక, యముడు అంటే మనకు తెలుసు, మృత్యువే. జననమరణాలకు కారకులు కాముడు, కాలుడు. కాముడీని, కాలుడిని జయించిన పరమేశ్వరుడు జననమరణాలను జయించినవాడు

  • Title :Sivapurana Rahasyalu
  • Author :Bhamidipati Balatripurasundari
  • Publisher :Sri Chaitanya Offset Printers
  • ISBN :MANIMN0699
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :416
  • Language :Telugu
  • Availability :instock