₹ 60
సోక్రటీస్ గ్రీక్ తాత్వికత్రయంలో మొదటివాడు. అతడి శిష్యుడు ప్లేటో ప్రశిష్యుడు అరిస్టాటిల్. సోక్రటీస్ ప్రశ్నల ద్వారా సత్యాన్ని రాబట్టాలని ఎధేన్స్ ప్రముఖులతో, యువకులతో చర్చోప చర్చలు జరిపేవారు. ఏథేన్స్ ప్రభుత్వ సోక్రటీస్ యువతను పెడదారి పట్టిస్తున్నాడని న్యాయస్థానంలో విచారించి మరణశిక్ష విధించింది. న్యాయస్థానంలో అతడు న్యాయవాదులతోను, తర్వాత కటకటాల వెనుక తన సహచరులతో, శిష్యులతో సంభాషించి వారి క్షామాభిక్ష కోరమనగా సత్యం కోసం మరణించడం మేలు అని వారిని ఒప్పించిన మేధావి. ప్లేటో అతడి సంభాషణల ఆధారంగా "డైలాగ్స్" అనే గ్రంధం రాయగా దాని ఆధారంగా పిలకా గణపతి శాస్త్రి "అమరవాణి" పేరున అనుసృజన చేసిన గ్రంథమిది.
-పిలకా గణపతి శాస్త్రి.
- Title :Socrates Amaravaani
- Author :Pilaka Ganapathi Sastry
- Publisher :Pallavi publications
- ISBN :PALLAVI068
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :74
- Language :Telugu
- Availability :instock