విజ్ఞానం
అనుభవ మూలకం,
అభ్యుదయ కారకం,
సమాజ ప్రగతికి సోపానం.
విశ్వజన శ్రేయోదాయకం.
విజ్ఞానమే సంపద....
విజ్ఞానమే సౌభాగ్యం....”
"సంస్కారం...
నేర్పని విద్యలు,
వివేకం...
కూర్చని అధ్యయనం,
ఆచరణకు...
నోచుకోని ఆదర్శం,
వ్యాసుని వద్ద నేర్చినా...
వ్యర్థమే”................