₹ 365
1998 లో సాహిత్య అకాడెమి అవార్డు పొందిన స్పందమాపినికాలే నంది అనే మలయాళ నవలకు అనువాదం ఈ నవల. మూలా నవల రచయిత శ్రీ సి. రాధాకృష్ణన్. వీరు ప్రసిద్ధ మలయాళ నవల రాచయిత. కథలు నాటకాలు కూడా వ్రాసారు. అయిదారు సినిమాలకు "స్క్రీన్ ప్లే" కూడా వ్రాసిన వేరు వృత్తి రీత్యా శాస్త్రజ్ఞడుగను మరి కొంత కాలం పత్రిక సంపాదకుడుగాను పని చేశారు. 2007 లో మలయాళం లో ఈ నవల తాలూకు పదో ముద్రను వెలుబడింది.
"మనం ప్రకృతి నుంచి ఎంతో దూరంగా వచ్చేసాము. అందువల్ల శాస్త్ర సహాయం లేకుండా నిమిషమైన బ్రతకలేమనే స్థితికి కూడా చేరుకున్నాం. కానీ ఆ శాస్త్రం తో నిమిషమైన ప్రశాంతంగా బ్రతక లేక పోతున్నాం . మనకు మతాలున్నాయి. తాత్మిక చింతలున్నాయి. అయినా ఈ ఇరకాటం లో పడిపోయాం. అoదువల్ల గొప్ప దిద్దుబాటు అత్యవసరం. అలాంటి దిద్దుబాటు కోసం ప్రయత్నించే కొందరి జీవితాల సమాహారం ఈ పుస్తకం".
- Title :Spandanamapanulaku Dhanyavadalu
- Author :C Radhakrishnan , L R Swamy
- Publisher :Sahithya Akademy
- ISBN :MANIMN1126
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :402
- Language :Telugu
- Availability :instock