Logili Books

Devotional and Religion

Sri Anjaneya Aavaranachana Kalpamu

By Inguva Venkata Naga Muralikrishna Sharma Siddanthi

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Anjaneya Aavaranachana Kalpamu
Publisher
Mohan Publications
ISBN
MANIMN3341
Binding
Paerback
Published Date
May, 2022
Number Of Pages
186
Language
Telugu
Availability
In Stock
About this book

ఓంబం హీంశ్రీం శ్రీమాత్రేనమః

బ్రహ్మ విద్యా సంప్రదాయ ఋషి వన్దనమ్) ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సమదాయ కర్మభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య|| శ్లో॥ గురుర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః||

శ్రీనాధాది గురుత్రయం గణపతిం పీఠశ్రయం భైరవమ్ | సిద్దేఘం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలమ్ | వీరాద్యష్టచతుష్కషష్టి నవకం వీరావళీ పంచకమ్ | శ్రీమన్మాలిని మరాజసహితమ్ వన్డే గురోర్మస్థలమ్ | వన్డే గురుపదద్వన్ద్యమవాజ్మానస గోచరమ్ | రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యమ్ తైపురమ్ మహః!! ఆబ్రహ్మలోకాదాశేషాదాలోకాలోకపర్వతాత్ | యేసంతి బ్రాహ్మణాదేవాస్తే భ్యో నిత్యం నమోనమః!!

ఇష్ట దేవతా ప్రార్ధనాదికమ్ జ్ఞానానన్దమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్ | | ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే || సదాశివ సమారమ్భాం శబ్కరాచార్యమధ్యమామ్! అస్మదాచార్య పర్యనాం వద్దే గురు పరమ్పరామ్ || సర్వతస్త్ర స్వతస్రాయ సదాత్మాద్వైత వేదినే శ్రీమతే శబ్కరార్యాయ వేదాన్త గురవే నమః|| శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్ | నమామి భగవత్పాదం శఙ్కరం లోకశఙ్కరమ్ || శఙ్కరం శబ్కరాచార్యం కేశవం బాదరాయణమ్ | సూత్ర భాష్య కృతావన్డే భగవన్‌ పునఃపునః|| నారాయణం పద్మభవం వశిష్టశక్తిఇ్చ తత్పుతపరాశరఇ|

వ్యాసం శుకం గౌడపదం మహానం గోవిన్ద యోగీస్ట మధాస్య శిష్యమ్ ||...........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?