Logili Books

Devotional and Religion

Sri Baglamukhi Avarana Archana Kalpam

By Inguva Venkata Naga Muralikrishna Sharma Siddanthi

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Baglamukhi Avarana Archana Kalpam
Publisher
Mohan Publications
ISBN
MANIMN4320
Binding
papar back
Published Date
April, 2023
Number Of Pages
253
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీ బగళాముఖీ ఆవరణార్చన కల్పము

ఓంబం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః

 

బ్రహ్మవిద్యా సంప్రదాయ ఋషివన్దనమ్ |

ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సమ్రదాయ కర్మభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః ॥

శ్లో॥ గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః॥
     గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః||

శ్లో॥ శ్రీనాధాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవమ్|
     సిద్ధాఘం వటుకత్రయం పదయుగం దూతీక్రమంమండలమ్|
     వీరాద్యష్టచతుష్కషష్టి నవకం వీరావళీ పంచకమ్|
     శ్రీమన్మాలిని మస్త్రరాజసహితమ్ వన్డే గురోర్మన్డలమ్||

శ్లో॥ వన్డే గురుపదద్వన్ద్వమవాజ్మానస గోచరమ్।
     రక్తశుక్ల ప్రభామిశ్రమతర్వమ్ త్రైపురమ్

శ్లో॥ ఆబ్రహ్మలోకాదాశేషాదాలోకాలోకపర్వతాత్।
     యేసంతి బ్రాహ్మణాదేవాస్తేభ్యో నిత్యం నమోనమః॥

ఇష్టదేవతా ప్రార్ధనాదికమ్

శ్లో॥ జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ |
     ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

శ్లో॥  సదాశివ సమారమ్యాం శఙ్కరాచార్యమధ్యమామ్ ।
     అస్మదాచార్య పర్యన్తాం వన్డే గురు పరమ్పరామ్ ॥

శ్లో॥ సర్వతస్త్ర స్వతన్తాయ సదాత్మాద్వైత వేదినే!
     శ్రీమతే శఙ్కరార్యాయ వేదాన్త గురవే నమః॥

శ్లో॥ శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్ |
     నమామి భగవత్పాదం శఙ్కరం లోకశఙ్కరమ్ ||

శ్లో॥శఙ్కరం శఙ్కరాచార్యం కేశవం బాదరాయణమ్|
     సూత్రభాష్య కృతౌవన్దే భగవన్తా పునఃపునః||

శ్లో॥ నారాయణం పద్మభవం వశిష్టశక్తిల్చి తత్పుతపరాశర
      వ్యాసం శుకం గౌడపదం మహాన్తం గోవిన్దయోగిన్ద మధాస్యశిష్యం :

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?