శ్రీ అయ్యప్పస్వామి పూజా విధానము
శ్రీ అయ్యప్ప స్వామి నిత్య పూజ
గణానాంత్వ గణపతిగ్ం హవామహే
కవిం కవీనా ముప మశ్ర వస్తవం
జేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనః శృణ్వన్నూ తుభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణపతయే నమః 11 20 11
శ్రీ గురుభ్యోనమః
గురుబ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవేనమః