• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Bala Tripurasundari Stotra Kadambam

Sri Bala Tripurasundari Stotra Kadambam By Sri Challa Ramaganapati Books

₹ 450

శ్రీ బాలా త్రిపురసుందరీ దేవీ నిత్యపూజా విధనామ్

ఆచమ్య,

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

తా. భూమికి బరువగు విఘ్నములు కలుగజేయు భూత పిశాచములు వెడలి పోవుగాక. ఈ విఘ్నదేవతల బాధలు లేకుండా దేవపూజాదులు ప్రారంభింతును.

(ఈ శ్లోకము చదువుచు నీటినిగాని, అక్షతలనుగాని వాసనచూచి తమ ఎడమ ప్రక్క వాటిని విడువవలెను.

ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓంజనః ఓంతపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి ధియోయోనమః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అని ప్రాణాయామము గావించ వలెను. మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహుర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్.....(శోభనే ప్రదేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన.... ఆయనే.... ఋతౌ.... మాసే... పక్షే... తిధౌ... వాసరే శుభనక్షత్రే శుభయోగే...................

  • Title :Sri Bala Tripurasundari Stotra Kadambam
  • Author :Sri Challa Ramaganapati Books
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN4696
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :528
  • Language :Telugu
  • Availability :instock