₹ 250
మనప్రేమ చచ్చిపోదు. ఈ కార్నర్ సీట్, పైన తిరిగే ఈ ఫ్యాన్, ఆ స్క్రీన్, బయట ఉన్న బుకింగ్ రూమ్, ఈ బాలాజీ థియేటర్ ఉన్నంత వరకు మన ప్రేమ చచ్చిపోదు' అన్నాను. తన నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను. తను నా మెడని ముద్దులతో తడిపేసింది. కొంతసేపు తన ముఖాన్ని మెడ దగ్గర దాచుకుంది. అంత వేసవి ఉక్కలో కూడా తన పెదవులు చల్లగా ఉన్నాయి. ఆ అనుభూతి ఎంతో మధురంగా ఉంది.
- Title :Sri Balaji Talkies Prema Prabandham
- Author :Kiran Gopini
- Publisher :Palapitta Publications
- ISBN :MANIMN2580
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :344
- Language :Telugu
- Availability :instock