• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Bhagavad Ramanuja Charitra

Sri Bhagavad Ramanuja Charitra By Grandhi Latha

₹ 60

                           మానవునికి ఆనందాన్ని ఇచ్చే సాధనాలు ఎన్నో ఉన్న ఆధ్యాత్మిక మార్గము మాత్రమే పరమ ఆనందమును ఇచ్చును. ప్రతి మనిషికి స్వాభావికమైన తత్వము ప్రేమ. ఆ ప్రేమ కేవలము మానవులయందు  కలిగినచో అది అశాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. దీని వలన ఎక్కువగా దుఃఖమే కలుగుతుంది. అదే ప్రేమ భగవంతుని యందు కలిగినచో దానిని  భక్తి అని అంటారు. ఈ ప్రేమ వలన మానవునికి గొప్ప ఆనందమే తప్ప దుఃఖమెన్నడూ కలుగదు. అటువంటి భక్తి ప్రభోదించి మతము వైష్ణవ మతము. వైష్ణవ మతములో ముఖ్యముగా నాలుగింటిని పేర్కొందురు .

  • Title :Sri Bhagavad Ramanuja Charitra
  • Author :Grandhi Latha
  • Publisher :Victory Publications
  • ISBN :MANIMN1675
  • Binding :Paerback
  • Published Date :2016
  • Number Of Pages :95
  • Language :Telugu
  • Availability :instock