₹ 100
వ్యాసభగవానుడు మానవాళికి అందించిన మహోపదేశం భగవద్గిత .
కొన్ని వందల సంవత్సరాలుగా భారతీయులం దీని కొద్దో గొప్పో అధ్యయనం చేస్తూనే ఉన్నాం.
ఆధ్యాత్మికవిద్యని అభ్యసించేవారు దీనిని సకల ఉపనిషత్తుల సారం అంటున్నారు. వ్యక్తిత్వవికాస నిపుణులు, "ఇది మాకు కరదీపిక"అంటున్నారు. మానేజ్మెంట్ రంగంలో ఉన్నవారు, "మానవసంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇంతకు మించిన గ్రంధం మరొకటి లేదు." అంటున్నారు.
అయినా,"భగవద్గిత నా నిత్యజీవితంలో నాకెలా ఉపయోగపడుతుంది?" అనే ప్రశ్న చాలామందిలో ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. అందుకేనేమో దీనిమీద వచ్చిన్నని వ్యాఖ్యానాలు, ప్రవచనలు మారె విషయం మీద రాలేదు.
ఇటువంటి ప్రశ్నలతోను, మరికొన్ని ఇంకా లోతైన ప్రశ్నల్తోనూ కొందరు మేధావులు, సంస్కృత బాషా కోవిదులు 17 సంవత్సరాల క్రితం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగారిని చేరారు.
- Title :Sri Bhagavadgita
- Author :Dr P Sriramachandrudu
- Publisher :TLP Publications
- ISBN :MANIMN1134
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :outofstock