• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Chandi Saptasati Parayanam

Sri Chandi Saptasati Parayanam By Sri Pada Venkata Subramanyam

₹ 144

శ్రీ చండీ సప్తశతీ పారాయణము

ఓం ఐం ఆత్మతత్త్వం శోధయామి నమః స్వాహా  ॥
ఓం హ్రీం విద్యాతత్త్యం శోధయామి నమః స్వాహా ॥
ఓం క్లీం శివతత్త్యం శోధయామి నమః స్వాహా   ॥

ఓం హ్రీం క్లీం సర్వతత్వం శోధయామి నమః స్వాహా ॥

అని పలుకుచు నాల్గుసార్లు ఆచమనీయం చెయ్యండి.

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (పురుషులు ఇలా చెప్పాలి) ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః (స్త్రీలు ఇలా చెప్పాలి) (ఇలా మూడు నామాలు చెప్పి మూడుసార్లు ఆచమనం చెయ్యాలి) ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషో త్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః॥

భూతోచ్చాటనమ్

ఉత్తిష్టస్తు భూత పిశాచాః ఏతేభూమిభారకాః ।

ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే

(అక్షతలు నీళ్ళు చేతిలో పోసుకుని  విడిచి ఎడమవైపు నేలను • కొట్టాలి)

ప్రాణాయామమ్ : ఓం భూః ఓం భువః ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ ం సత్యం, ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోమ్...........

  • Title :Sri Chandi Saptasati Parayanam
  • Author :Sri Pada Venkata Subramanyam
  • Publisher :Gollapudi Veeraswamy And Sons
  • ISBN :MANIMN5735
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :174
  • Language :Telugu
  • Availability :instock