₹ 75
అంబ అపార కృపానిధీ. అమ్మ దయ ఉంటె అన్ని వెంటే ఉంటాయి. ముగ్గురమ్మల మూలపుటమ్మ చరితమే శ్రీ దేవి భాగవతము.ఆ తల్లి చరితం రసభరితం. శుభదాయకం. మౌక్షదాయకం. "య దేవి సర్వభతేషు శక్తీ రూపేణ సంస్థిత" సర్వ జీవుల యందు అంటే పిపిలకాది బ్రహ్మ పర్యంతరం ఆ దేవి శక్తీ స్వరూపంగా నిలిచి వుంది. జీవులలో చైతన్యం వుంది అంటే ఆ శక్తే కారణం. ఆ తల్లి చరితాన్ని పారాయణ చేయటం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలము కలిగి ఉండాలి. లేదంటే ఆ తల్లి చరితాన్ని పారాయణ చేయలేము. ఈ జన్మలో మనిషి సత్సంగత్వ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే కూడా ఆ కృపా తరంగిణి యొక్క గాధలను పారాయణ చేయగలము. భక్తితో గాని, ఆర్తితో గాని, గాథలను పారాయణ చేయగలము.
- Title :Sri Devi Bhagavathamu
- Author :Kedarisetti Sri Gowri
- Publisher :Gollapudi Veeraswami And Son
- ISBN :MANIMN0786
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :176
- Language :Telugu
- Availability :instock