• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Sri Viswavasu Nama Samvatsara Subhatidhi Panchangamu 2025- 26

Sri Viswavasu Nama Samvatsara Subhatidhi Panchangamu 2025- 26 By Smt Mulugu Shiva Jyothi

₹ 90

   ఈ పుస్తకంలో మీ జీవిత సమస్యలకు పరిష్కార సూచనలు తెలుపబడినవి. శ్రీ శివజ్యోతి జ్యోతిషాలయము ఆధ్వర్యంలో పండిట్ శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారిచే మీ జీవిత౦లో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలకు జాతక చక్రం పరిశీలించి పరిష్కార మార్గాలు సూచిస్తారు.

      వీలయినంత వరకు ప్రతి సంవత్సరం మీకు ఉపయోగపడే అంశాలు, వ్యాసాలు, నివారణోపాయాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తున్నాను. రుద్రాక్షల విషయమై వాటి మహత్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి గత ఐదు సంవత్సరాలుగా తెలియజేస్తున్న విషయం మీకు విదితమే. స్వేచ్చమైన రుద్రాక్షలు ధరి౦చడం వల్లనే మీకు ఉపయోగం ఉంటుంది. మీ జ్యోతిష శాస్త్రపరమైన సందేహాలకు, ఖచ్చితమైన జాతక చక్రానికి, నిర్మోహమాటమైన జ్యోతిష ఫలితాలకు, శుభప్రదమైన కంకణాల గురించి తెలుసుకొనడానికి శ్రీ శివజ్యోతి జ్యోతిషాలయం ద్వారా తెలియజేయగలను. ఈ శాస్త్రం మీద నమ్మకం లేని వాళ్ళు కూడా నమ్మలేని విషయాలు నిజం అయ్యాయి.  ఇందులో ఫలించిన జోస్యాల ఘనత కూడా తెలియజేయడం జరిగింది.

                                                         - ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి  

  • Title :Sri Viswavasu Nama Samvatsara Subhatidhi Panchangamu 2025- 26
  • Author :Smt Mulugu Shiva Jyothi
  • Publisher :V G S Publishers
  • ISBN :GOLLAPU194
  • Binding :Papar back
  • Published Date :2024
  • Number Of Pages :217
  • Language :Telugu
  • Availability :instock