Logili Books

Devotional and Religion

Sri Linga Mahapuranamu

By Sri Adibhatla Pattabhiramayya

₹240
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Linga Mahapuranamu
Publisher
Gollapudi Veeraswami And Sons
ISBN
MANIMN1222
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
320
Language
Telugu
Availability
In Stock
About this book

                    "పురాపి నవం పురాణం" అనగా జరిగిన పెక్కు కాల్పముల చరిత్రను తెలుపుచున్నదైనను  క్రొత్తగా నండునది  పురాణమని  నిర్వచనము. కానీ పురాణవం అని లేదు కావున ఈ నిర్వచనము తప్పు. అమరకోశము నందు "పురా పూర్వస్మిన్ భూతమితి పురాణం"  పూర్వమునకు సంబంధించినది పురాణమని చెప్పబడినది. అట్లే "పురా భావతీతి పురాణం " పూర్వమందు పుట్టినది కనుక పురాణము అని కూడా చెప్పబడినది. బమ్మెర పోతనామాత్యుడు రుక్మిణి కల్యాణంలో  "నమ్మితి నా మనమ్మున సనాతనులైన యుమా మహేశులన్ మిమ్ముఁబ్రురాణ దంపతుల" అని అది దంపతులయిన శివ పార్వతులను పురాణాదంపతులు అని పేర్కొన్నాడు. అందువలన పురాణము అంటే పూర్వకాలమునకు సంబంధించినది  అను అర్ధమే సరియైనది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?