• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Mahalakshmi ( The Science of Meditation)

Sri Mahalakshmi ( The Science of Meditation) By Dr Marella Sri Ramakrishna

₹ 120

శ్రీమహాలక్ష్మీ

నేను చెప్తున్న విషయాలు చెప్పినవి చెప్పినట్లు చేసుకుంటూ పోతే ఐదు సంవత్సరాలలో ఈ విషయాలు ప్రపంచమంతా విస్తరిస్తాయి.

ఇప్పుడు మనము చేస్తున్న ఈ పనులు గురువులు అనుకున్న దానికంటే 200 సంవత్సరములు వెనుకబడి వున్నాయి. కనుక ఇప్పుడు చెప్తున్న విషయాల్ని తక్షణము అమలు చేయండి. నా వలన ఏమవుతుంది అనుకోకండి. శ్రీరాముని కార్యాన్ని హనుమంతుడితో పాటు తన శక్తి కొలది ఉడుత కూడా చేసింది దాని వలన ఆ ఉడుత జాతికే అనుగ్రహము లభించినది. తాహతుకి మించి చేసిన దాని వలననే గురువుల అనుగ్రహము లభిస్తుంది. అందుచేత మేము ఏమి ఇవ్వగలము అనుకోకండి. ఉడుతకంటే ఖచ్చితముగా చాలా ఎక్కువ చేయగలము.

శ్రీమహాలక్ష్మీ సాధనలో 'నాటుకోవడము' నేర్చుకోవాలి. ఈ శ్రీమహాలక్ష్మీ సాధన మొదలుపెట్టాకే నీటి కొరత తీరి, 20 సంవత్సరముల తరువాత నాగార్జున సాగర్ డామ్ తెరువబడింది. శ్రీమహాలక్ష్మీ సాధన వనరుల సమీకరణ, సంబంధబాంధవ్యాలను పెంచుతుంది. గోపూజ వాక్సుద్ధిని పెంచుతుంది. శ్రీమహాలక్ష్మీ సాధన వలన సంబంధబాంధవ్యాల పటిష్టత పెరిగి ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వగలుగుతారు. రాబోయే 3 సంవత్సరాలలో మహాలక్ష్మీ సాధన చేసేవారి దగ్గర, అమెరికాలో వున్న సంపన్నులకంటే ఎక్కువ సంపద వుంటుంది. ఆ ఊరుకాని, ఆ ప్రదేశముగాని సంపదతో తులతూగుతుంది.

భారతదేశములో ఆధ్యాత్మిక విద్య ఒక విద్యగా రూపొందించబడింది. విదేశీవిద్యావిధానములో భౌతికత ఒక విద్యగా మలచబడింది. ఈ తేడా రాబోయే 3 సంవత్సరాలలో సుస్పష్టముగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము చదివేవన్నీ.................

  • Title :Sri Mahalakshmi ( The Science of Meditation)
  • Author :Dr Marella Sri Ramakrishna
  • Publisher :Dr Marella Sri Ramakrishna
  • ISBN :MANIMN5352
  • Binding :Papar Back
  • Published Date :Oct, 2018 2nd print
  • Number Of Pages :114
  • Language :Telugu
  • Availability :instock