Logili Books

Devotional and Religion

Sri Markandeya Maha Puranam

By Aavancha Satyanarayana

₹540
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Markandeya Maha Puranam
Publisher
Victory
ISBN
VICTORY014
Binding
Hard binding
Published Date
reprient 2024
Number Of Pages
496
Language
Telugu
Availability
In Stock
About this book

మార్కండేయ మహాపురాణ విశేషాలు

ఉపోద్ఘాతము

తర్కింపంగ నశక్యమైన వితతోద్యద్దీప్తి జాలంబుచేస్
అర్కుండెట్లు వెలుంగు బహుపుణ్య శ్రేణికా వ్యాప్తి సం
పర్కస్ఫూర్తి నఘాంధకారము లడంపంజాలి లోకంబునన్
మార్కండేయ పురాణరత్న మమరు న్మాంగళ్య సంపాదియై

అని మారన మహాకవి తన తెలుగు మార్కండేయ పురాణ రచనకు కారణం, దాని మహాత్మ్యమేనని తెలియజేశాడు. (అవ - 16)

అష్టాదశ మహాపురాణాలలో మార్కండేయ పురాణం ఏడవదని పరంపరగా చెప్పబడు తున్నది. పురాణ గణనాక్రమంలో మిగిలిన పురాణాల స్థానం గురించి కొన్ని వాద వివా దాలు ఉన్నా మార్కండేయపురాణ స్థానంలో ఎలాంటి వివాదానికి తావులేదు. కాబట్టి మార్కండేయ పురాణం మహాపురాణమేనని చెప్పటం సంగతం. అయితే దేవీ భాగవతంలో అష్టాదశ పురాణాల పేర్ల మొదటి అక్షరాలతో చెప్పిన 'మ' ద్యయం 'భ' ద్వయంచైవ 'బ్ర' త్రయం 'వ' చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్ అనే శ్లోకం ప్రకారం 'మ' ద్వయం అంటే మత్స్య, మార్కండేయ పురాణాలు. కాబట్టి మార్కండేయ పురాణానికి ఇది 2వ స్థానం ఇచ్చింది అని చెప్పవచ్చు. అష్టాదశ పురాణాలలో బ్రహ్మర్షి పేరుతో విఖ్యాతమైన మహాపురాణం మార్కండేయం ఒక్కటే.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?