• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Panchmukha Anjaneya Maha Mantra Siddhi

Sri Panchmukha Anjaneya Maha Mantra Siddhi By Sri Kondapalli Venkateswarlu

₹ 250

పంచముఖ ఆంజనేయస్వామి మహామంత్రసిద్ధి

శ్రీ ఆంజనేయ స్వామి పూజా విధానం

(ముందుగా దీపారాధన చేసి నమస్కరించాలి)

ఆచమనం

ఓం కేశవాయస్వాహా, నారాయణాయస్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః విష్ణవేనమః మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజాయ, నారసింహాయ, అచ్యుతాయ, జనార్దనాయ, ఉపేంద్రాయ, హరయే శ్రీకృష్ణాయ నమః||

భూతోచ్చాటనం

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
(ప్రాణాయామం చేయవలెను.)

ఆచమనం

మమ...ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శోభనగృహే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన, ప్రభవాది సంవత్సరాణాం మధ్యే... నామ సంవత్సరే....అయనే .... ఋతౌ... మాసే.... పక్షే... తిధౌ... వాసరే శు భనక్షత్రే శుభయోగే, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభ తిధౌ (వ్యక్తిగతమైనచో) అస్మాకం, సహకుటుంబానాం (సామూహికమైనచో) సహ సమాజానాం, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సమస్త సన్మంగళ ఫలావాప్త్యర్థం, యథా జ్ఞానం, యథామిలితోపచారై: శ్రీహనుమద్దేవతా పూజాం కరిష్యే, తదాదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం, శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే!|.......................

  • Title :Sri Panchmukha Anjaneya Maha Mantra Siddhi
  • Author :Sri Kondapalli Venkateswarlu
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN4692
  • Binding :Papar back
  • Published Date :2020
  • Number Of Pages :256
  • Language :Telugu
  • Availability :instock