₹ 36
మన ప్రాచీన పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్రలో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికి మేలుని కలిగించే విశేషములైన అంశాలెన్నో ఉన్నాయి. వాటిలో పార్వతి కళ్యాణం, సీత కళ్యాణo, రుక్మిణి కళ్యాణం, చాల ముఖ్యము లైనవి. శ్రీ పార్వతి కళ్యాణ కథ శివమహాపురాణంలోను, వాయుపురాణంలోను, స్కాoద పురాణములోను వివరముగా వరణింపబడింది. తరువాత మహాకవి కాళిదాసు "కుమారసంభవమ్" అనే పేరుతొ సంస్కృతంలో ఒక మహా కావ్యాన్ని వవ్రాశాడు. ఈ పార్వతికల్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ, పురుషులకేవారి కైనా వెంటనే పెళ్లి జరిగి దంపతులకు గొప్ప సాహసవంతుడైన, సుగుణ వంతుడైన కొడుకు పుడతాడు. వాలా ఇంట ఏవిధములైన దుష్టగ్రహదోషాలు కలగవు.
-డా||అనప్పిండి సూర్యనారాయణమూర్తి.
- Title :Sri Parvathi kalyanamu
- Author :Dr Anappindi Suryanarayanamurthi
- Publisher :Mohan Publications
- ISBN :MANIMN0530
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :40
- Language :Telugu
- Availability :instock