Logili Books

Poetry

Sri Sri- Digambara Kavulu- Virasam

By Nikhileswar

₹10
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Sri- Digambara Kavulu- Virasam
Author
Publisher
Sai Tirumala Printers
ISBN
MANIMN3316
Number Of Pages
32
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీశ్రీ -దిగంబర కవులు -విరసం

-నిఖిలేశ్వర్

"వ్యధార్థ జీవిత యధార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్:"

అని 1937లోనే "ప్రతిజ్ఞ' చేసిన మహాకవి శ్రీశ్రీ ఆనాడు కేవలం ఒక వ్యక్తి. 1970 లో విశాఖలో షష్టిపూర్తి ఉత్సవాలు జరిగిన సందర్భంలో ఆ శ్రీశ్రీయే తిరిగి "ప్రతిజ"నే "కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం. సాలెల మగ్గం. శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు, నా వినుతించే నా వినుతించే నా వినిపించే నవ్యగీతికి నా విరచించే నవీనరీతికి భావం! భాగ్యం ! ప్రాయం! ప్రణవం!"

అని గొంతెత్తి స్వయంగా పఠించే నాటికే అక్షరాల జనశక్తి ఆవహించిన ఒక మహాశక్తిగా సమిష్టి రూపంగా నిలుచున్నారు

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?